రన్నరప్‌ హర్మీత్‌, యశస్విని

Feb 18, 2026 - 19:29
 0  0
రన్నరప్‌ హర్మీత్‌, యశస్విని
Harmeet Desai

చెన్నై: భారత టేబుల్‌ టెన్నిస్‌ ద్వయం హర్మీత్‌ దేశాయ్‌, యశస్విని ఘోర్పడె డబ్ల్యూటీటీ స్టార్‌ కంటెండర్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.

ఆదివారం ఇక్కడ జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌లో భారత జోడీ.. 0-3 (9-11, 2-11, 8-11)తో రొమానియా సెకండ్‌ సీడ్‌ ఎడ్వర్డ్‌, బెర్నాడెట్‌ చేతిలో ఓడింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0