IND vs PAK | టాస్ పడింది.. కానీ, షేక్ హ్యాండ్ లేదు..!

Feb 18, 2026 - 19:30
 0  0
IND vs PAK | టాస్ పడింది.. కానీ, షేక్ హ్యాండ్ లేదు..!
Ind Vs Pak

IND vs PAK : క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ కాసేపట్లో మొదలవ్వనుంది. లీగ్ దశలో చెరో రెండు విజయాలతో జోరుమీదున్న ఇరుజట్ల మధ్య కొలంబోలోని ప్రేమదాస మైదానంలో బిగ్ ఫైట్ జరుగనుంది. టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బౌలింగ్ తీసుకున్నాడు. అయితే.. ఆసియా కప్‌ ఒరవడిని కొనసాగిస్తూ ఇరుజట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0